-Garapati Suryanarayana, Chairman
కీర్తిశేషులు మా తాతగారైన శ్రీ గారపాటి వీర్రాజు గారితో నా అనుబంధం గురించి చెప్పవలసి వస్తే సైకిల్ మీద మమ్మల్ని స్కూలుకు తీసుకువెళ్లిన రోజులు గుర్తుకు వస్తాయి. దారి పొడుగునా మాకు వచ్చే అనుమానాల్ని నివృత్తి చేయడంలో ఎటువంటి విసుగు కనపరచకుండా ఆయన యొక్క ఓపిక నాకు ఇప్పటికే ఆశ్చర్యమే. జీతం వచ్చిన రోజున ఆయన తెచ్చే చెట్టు కింద జిలేబి కోసం ఎదురుచూపులు అదో తీపి జ్ఞాపకం. మా పెరట్లో ప్రతి సీజన్లోనూ చిక్కుడు పాదులు కూరగాయల పాదులు పెంచేవారు వాటికి నీళ్లు పోయడం పొద్దున్నే మా డ్యూటీ అవి కాపు కాసిన తర్వాత వాటిని ఇరుగుపొరుగు వారికి పంచడం అదో డ్యూటీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అప్పట్లో అర్థమయ్యేది కాదు ఆయన తనకోసం తాను ఖర్చు పెట్టేది ఏమి ఉండేది కాదు పరోపకారమే పరమావధిగా జీవించేవారు. ఆయన చెప్పిన ఇంకొక విషయం ఉపాధ్యాయ వృత్తి గురించి, ఉపాధ్యాయ వృత్తి అన్నది చాలా బాధ్యతతో కూడిక ఉండదని ఒక టీచర్ విద్యార్థులు అందరికీ మార్గదర్శకంగా ఉండాలని అనేవారు అలా ఉండాలి అంటే వారు కూడా అదే సన్మార్గంలో పయనించాలి అనేవారు అలా వీలుకాని పక్షంలో అసలు ఉపాధ్యాయ వృత్తి లోకి రాకూడదు అనేవారు సమాజంలో డబ్బు సంపాదించాలి అంటే చాలా వృత్తుల ఉన్నాయని అనేవారు. ఈ రోజుల్లో అలాంటి ఉపాధ్యాయులను చాలా అరుదుగా చూస్తాం.
-Sadanala Nageswara Rao, Secretary
-Giri Supraja, Executive member
During my childhood, my grandfather Shri Garapati Veerraju used to visit our house twice in a year. Similarly, we used to visit him at our native place during our vacations. During these occasions, we spent the most valuable time with him. He used to tell us about the childhood of my father and also about the family values. He always emphasized the value of education. He wanted to see everyone in a better position whether the person is of his family or not. He was more particular about girls' education. He said if a girl is educated, she can educate a total family. I heard from my father that he helped many children to get them educated. He felt unhappy when the young people were wandering without any job and somehow saw that they were properly placed by utilising his known resources. He is a great human being and lives forever in our hearts.